Todays Stock Market News In Telugu – 12/03/2025
IndusInd Bank Share Price: స్టాక్ మార్కెట్లలో కొన్ని షేర్లు ఊహించని రీతిలో ఒక్కరోజులోనే విపరీతంగా పెరుగుతుంటాయి. కొన్నేమో అదే స్థాయిలో విపరీతంగా పడిపోతుంటాయి. ఇక్కడ చిన్న చిన్న కారణాలతో కూడా స్టాక్స్ పడుతుంటాయని చెప్పొచ్చు. సదరు కంపెనీ చేసే చిన్న ప్రకటనే.. షేరును పెంచొచ్చు లేదా పడేయొచ్చు. లేకపోతే స్టాక్ మార్కెట్లలో తీవ్ర అమ్మకాల…